Sunday, March 9, 2025

అన్న క్యాంటీన్ల‌కు విశ్రాంత అధ్యాప‌కురాలు తుల‌స‌మ్మ రూ.5 ల‌క్షల విరాళం

అమ‌రావ‌తి: అన్న క్యాంటీన్ల‌కు గుంటూరు న‌గ‌రానికి చెందిన విశ్రాంత అధ్యాప‌కురాలు మేకా తుల‌స‌మ్మ రూ.5ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. గుంటూరు ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల‌లో భౌతికశాస్త్ర అధ్యాప‌కురాలిగా సుదీర్ఘంగా సేవ‌లందించి ఆమె ఉద్యోగ విర‌మ‌ణ చేశారు.

మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిసి చెక్కు అంద‌జేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com