Saturday, December 28, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాదు అంబేద్క‌ర్ భ‌వ‌న్‌

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ఇక నుంచి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌గా పేరు మారుస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ భ‌వ‌నాన్ని ప్రజా భ‌వ‌న్‌గా మార్చివేస్తామ‌ని చెప్పారు. ఇక నుంచి అందులోకి ప్ర‌జ‌ల‌ను అనుమ‌తిస్తామ‌ని.. ప్ర‌జ‌ల కోస‌మే వినియోగిస్తామ‌ని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com