Monday, June 2, 2025

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి 7న ప్రమాణ స్వీకారం

రేవంత్ రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తి స్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు. 7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తిస్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com