Monday, April 7, 2025

వాస్తు సరి చేస్తున్నారు..!

తెలంగాణ సెక్రటేరియట్‌కి వాస్తు మార్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. నేటి నుంచి గేట్ నెంబర్-4 గుండా సచివాలయంలోకి సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ వెళ్లనుంది. ఇదే గేటు నుంచి లోపలికి మంత్రులు, సీఎస్‌, డీజీపీ వెళ్లనున్నారు.

సౌత్‌ ఈస్ట్‌ గేట్‌-2 నుంచి అధికారులు, ఇతర వీఐపీలు సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. వెస్ట్‌ గేట్‌ -3కి మరమ్మత్తులు ఇంకా పూర్తి కాలేదు. ఈస్ట్ గేట్‌-1 పూర్తిగా మూసివేయనున్నారు. అధికారుల విధులకు ఇబ్బంది కల్గకుండా రాత్రి వేళల్లో సెక్రటేరియట్‌లో వాస్తు మార్పు పనులు చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com