Friday, December 27, 2024

రూత్ లెస్ జైలర్ పి.రవిశంకర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నారాయణ మూర్తి గా పి రవిశంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కథలో రవిశంకర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతోంది. ఇందులో ఆయన రూత్ లెస్ జైలర్ గా కనిపించబోతున్నారు. ఇంటెన్స్ లుక్ లో రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని కనిపించిన రవిశంకర్ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com