Saturday, May 31, 2025

కేసీఆర్ తో భేటీ అయిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్., ఆ పార్టీ ప్రతినిధుల బృందం.కొనసాగుతున్న సమావేశం.పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమావేశం.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com