Saturday, April 5, 2025

రుణమాఫీకి కటాఫ్​ డిసెంబర్​9, 2023 వరకు

రాష్ట్రంలో రైతులకు రుణమాఫీపై కేబినెట్​ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో తొలుత రైతులకు రుణమాఫీపై చర్చించారు.

రుణమాఫీకి కటాఫ్​ తేదీని నిర్ణయిస్తూ కేబినెట్​లో ఆమోదం చెప్పారు. 2023, డిసెంబర్​ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్​ తీర్మానం చేసింది. రుణమాఫీతో పాటుగా పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చిస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com