Monday, April 7, 2025

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..!

కాంగ్రెస్ పాలనలో శాండ్ మాఫియాకు అభయ హస్తం..! రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు..!బడా ఛోటా తేడా లేదు..మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారు !

అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే..ఇక అడ్డగోలు తవ్వకాలను..అక్రమ రవాణాను అడ్డుకునేవాడెవ్వడు..? నదులను..వాగులను…వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్ల జేబుల్లో నింపుకుంటున్నారు ! అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com