మహబూబ్ నగర్ లోకల్ బాడీ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.మార్చి 4 నుండి నామినేషన్లు స్వీకరణ.నామినేషన్లు స్వీకరణకు చివరి గడువుకు మార్చి 11వ తేదీ.నామినేషన్ల పరిశీలన మార్చి 12వ తేదీ.నామినేషన్ల ఉపసంహరణ మార్చి 14వ తేదీ.మార్చి 28న పోలింగ్.ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న.కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా తో వచ్చిన ఉప ఎన్నిక