Friday, May 9, 2025

పంట పొలాల్లో పాఠశాల!

  • దారి లేక విద్యార్థుల అవస్థలు
    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంట పొలాల్లో ఉండడం వల్ల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 12 మంది విద్యార్థులు నిత్యం పొలం గట్టు వెంట పాఠశాలకు వెళ్లి రావడం కష్టంగా మారింది. తండా నుండి పాఠశాలకు దాదాపు ఫార్లాంగు దూరం పూర్తిగా సరైన రోడ్డు లేక పొలం గట్టు పైనే నడిచి వెళ్లాల్సి వస్తుండడంతో చిన్న పిల్లలు అనేకసార్లు జారీ పొలంలో పడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలకు ‘రహదారి’ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com