దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపసోచితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (డిసెంబర్ 27, 2024) శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏడు రోజులపాటు సంతాప దినాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించింది. ఏడు రోజులపాటు సంతాప దినాలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది.