Sunday, March 16, 2025

కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడితున్నారు. రోజుకొక్కరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరగా ,, శనివారం  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్  కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు చేరారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com