Thursday, April 17, 2025

రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి

 మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.శివంపేట మండలంలోని రత్నాపూర్ వాగులో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా,ఒకరు గాయపడ్డారు.క్షతగాత్రుడిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.మృతులను రత్నాపూర్,తాళ్లపల్లి,పాము తండా వాసులుగా గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com