Wednesday, May 28, 2025

అరుణాచలంలో శోభిత అక్కినేని

నాగచైతన్య అర్ధాంగి శోభిత అక్కినేని అరుణాచలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభితల వివాహం గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన విషయం విదితమే. వీరి వివాహం తరువాత శోభిత సినిమాల్లో నటిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో అరుణాచల క్షేత్రంలో సందడి చేసిన శోభిత అక్కినేని, అక్కడ వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com