Saturday, April 19, 2025

శ్ర‌వ‌నిజం..

లజ్జలేని రాజ్యమా ?
******
ప్రాణం తీయాలని
అధికార మదంతో ఆరోజు
కాల్పులు జరిపింది రాజ్యమే.
ప్రాణం పోయాక ఈరోజు
అధికారిక లాంఛనాలతో
కాల్పులు జరిపింది ఆ రాజ్యమే.
ప్రాయశ్చిత్తమా! పశ్చాతాపమా?
కడుపులో మూడు గుండ్లను మరిచి!
గాలిలోకి మూడు రౌండ్లకు మురిస్తే?
అది ఆచ్చర్యమే…
కడుపులో కత్తులు పెట్టుకొని
కౌగలించుకొంటుంది ఈ రాజ్యం.
రాజ్యమా నీకు లజ్జలేదా !?.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com