- వాజేడు పోలీస్ స్టేషన్ లొ ఎస్ఐ గా భాద్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ హరీష్
- ఓ హోటల్ లో తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యా
ములుగు జిల్లా: ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లొ ఎస్ఐ గా భాద్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ హరీష్ సోమవారం ఓ హోటల్ లో తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యా కు పాల్పడ్డాడు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.