Sunday, April 20, 2025

నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శనివారం నాడు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే(12710) రైలును ర ద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com