పాకిస్థాన్‌క నీటి ప్రవాహాన్ని ఆపేసిన భారత్
పాకిస్తాన్‌కు సింధు నది నీటి ప్రవహన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బెలా డ్యామ్ నాలుగు గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అయితే కశ్మీర్‌లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే తర్బెలా డ్యామ్ గేట్లను మూసేశారు.