Thursday, December 26, 2024

సింగ‌రేణి కార్మికుల‌కు గుడ్ న్యూస్‌

దీపావ‌ళి బోన‌స్ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

సింగ‌రేణి కార్మ‌కుల‌కు వ‌రుస‌గా బోన‌స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే లాభాలు పెరుగ‌డంతో.. కార్మికుల‌కు వాటా విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ద‌స‌రా బోన‌స్ కింద ఒక్కో కార్మికునికి స‌గ‌టున రూ. 1.70 ల‌క్ష‌ల చొప్పున బోన‌స్ ఇచ్చారు. తాజాగా దీపావ‌ళి బోన‌స్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీపావ‌ళి బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. ప్రతి కార్మికుని ఖాతాలో శుక్రవారం రూ. 93,750 చొప్పున జ‌మ చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్ల‌డించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com