Friday, December 27, 2024

సుంకేసుల జలాశయం కు స్వల్పంగా కొనసాగుతున్న  వరద ప్రవాహం 

1 గేట్ ఓపెన్ చేసి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్న అధికారులు…
ఇన్ ఫ్లో  :    6,891 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో:      4,446 క్యూసెక్కులు
కర్నూలు కేసి కెనాల్ కు 2,445 క్యూసెక్కులు
డ్యాం పూర్తి సామర్థ్యం 1.235 టిఎంసి
ప్రస్తుత సామర్థ్యం  1.194 టిఎంసి

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com