ప్రముఖ ఫౌల్ట్రీ సంస్థ స్నేహా చికెన్ నుంచి స్నాక్ స్టర్ పేరుతో రెడీ టు కుక్ స్నాక్స్ రిలీజ్ చేశారు. చికెన్ సమోసా, కబాబ్స్, చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్..ఇలా అనేక వెరైటీల్లో ఈ స్నాక్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్నాక్ స్టర్ రెడీ టు కుక్ స్నాక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏదైనా స్నేహా చికెన్ స్నాక్ స్టర్ స్నాక్స్ ఆ పార్టీ సందడిని రెట్టింపు చేయనున్నాయి. అలాగే స్కూల్ కిడ్స్ కు ఈవినింగ్ బెస్ట్ స్నాక్స్ గా పిల్లలు ఇష్టంగా తినేలా వీటిని తయారు చేశారు.