Saturday, April 5, 2025

భవానిపురంలో మళ్లీ సోను గ్యాంగ్ హల్ చల్..

  • 24 గంటలు గడవకముందే భారీ ర్యాలీ
  • అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నా సరే లెక్క చేయని సోను గ్యాంగ్

భవానిపురం పోలీస్ స్టేషన్ వెనుక బాగాన సోను మరియు అతని గ్యాంగ్ సుమారుఒక 50 మందితో కార్లు మరియు బైకుల ర్యాలీలతో సిద్ధంగా ఉన్నారు సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

24 గంటలు గడవక ముందే మళ్లీ భవానీపురంలో సోను గ్యాంగ్ హల్చల్ పోలీసులు మాత్రం సోను గ్యాంగ్ పై పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..

అనుమతులు లేకుండా కార్లు ర్యాలీలు పోలీస్ సైరన్ లు ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లతో హల్చల్ ర్యాలీలతో హల్ చల్..

సంఘటనా స్థలంలో కారుతో సాతుపాటి అరవింద్ కుమార్ అలియాస్ సోను ఉన్నాడని సమాచారం..

భవానిపురం తదితర ప్రాంతాల్లో సాతుపాటి అరవింద్ కుమార్@ సోనూ పై ఇప్పటికి అనేక కేసులు సోను గ్యాంగ్ అరాచకాలకు భవానిపురం పోలీసులు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com