Friday, May 16, 2025

జగన్ అసెంబ్లీ కి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది

చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్

ఈ నెల 22వరకూ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి

రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు

శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం

బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ

8బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయం

బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు

ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత

95లో తెల్లవారుజామున 4గంటలకు ముందురోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయ్

ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సీరియస్ గా తీసుకోవాలి

చీఫ్ విప్, విప్ లను రేపు ఖరారు చేస్తాం

నాదెండ్ల మనోహర్, జనసేన పక్షనేత

తాను స్పీకర్ గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూశానన్న మనోహర్

విష్ణు కుమార్ రాజు, బీజేపీ పక్ష నేత

కనీసం 15రోజులైనా అసెంబ్లీ జరగాలి

ప్రజాధనం దుర్వినియోగం తో కట్టిన ఋషికొండపై చర్చ జరగాలి

ఎమ్మెల్యేలo తా ఓరోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని కోరిన విష్ణుకుమార్ రాజు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com