మళ్ళీ దాడులను మొదలెట్టిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటోంది. ఎక్కడ అయితే జనవాహిని ఎక్కువగా ఉంటుందో అక్కడే అల్లర్లు దాడులకు పాల్పడుతుంది. ఈరోజు కాల్పులు మొదలైన కొద్దిసేపటికే శ్రీనగర్ విమానాశ్రయం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో పేలుళ్లు వినిపించాయి.