Sunday, November 17, 2024

కర్నూలు నగరం లో వీధి కుక్కల వీరంగం

నగరంలోని 6,7 వ వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో వీధికుక్కల దాడిలో 40 మంది వరకు గాయాలు.గాయపడ్డ వాటిలో చిన్నారులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.గత రాత్రి జరిగిన సంఘటన…భాదితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి టీజీ. భరత్.గాయలైన వారికి పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రకటన.మూగజీవల ప్రేమికురాలు మేనకా గాంధీ ఇలాంటి ఘటనలు జరగకుండా పరిష్కారం చెప్పాలని టీజీ. భరత్ డిమాండ్.విధి కుక్కల నివారణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular