Sunday, January 19, 2025

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

రూ.3,500 కోట్ల పెట్టుబడికి మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు.

ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా సెంటర్‌ ‌నిర్వహిస్తోన్న ఎస్‌టీటీ.. ముచ్చర్ల ర్‌ఖాన్‌పేట్‌లో మరో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌సంస్థ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డేటా సెంటర్‌ ‌హబ్‌గా హైదరాబాద్‌ ‌మారుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com