Monday, April 21, 2025

స్టైల్‌కా బాప్‌ కపూర్‌ బ్యూటీ

చాలా మంది హీరోయిన్స్‌..మోడల్స్‌ వీరందరూ కూడా అద‌న‌పు ఆదాయంగా కొన్ని బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఫ్యాష‌నిస్ట్ ఆకాంశ రంజన్ కపూర్ చేసింది కొన్ని సినిమాలే అయినా సోష‌ల్ మీడియ‌లో తిరుగులేని బ్యూటీగా వెలిగిపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కించే ఫోటోల‌తో కుర్ర‌కారులో గుబులు పుట్టిస్తుంది. వైవిథ్య‌మైన భంగిమ‌ల‌తో స్టైల్ కా బాప్ అనిపిస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి తన సోషల్‌మీడియా వేదికగా కొన్ని హాట్ ఫొటోస్‌ని షేర్‌ చేసింది. బ్లూ క‌ల‌ర్ ప్లోరల్‌ దుస్తుల్లో క‌పూర్ బ్యూటీ అందాల ఆర‌బోస్తూ అగ్గి రాజేసింది.

త‌న లో బ్యూటీని ఆవిష్క‌రిస్తూ వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. నెక్ పై అంద‌మైన హారం ధ‌రించింది. చెవుల‌కు మ్యాచింగ్ బుట్ట‌లు, చేతికి ఎంపిక చేసుకున్న బ్యాండ్…కాళ్ల‌కు ధ‌రించిన హీల్స్ ప్ర‌తీది ఆకాంక్షలో బ్యూటీని హైలైట్ చేసాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి అభిమానులు హాట్ కామెంట్ల‌తో చెల‌రేగు తున్నారు. ఓసారి అమ్మ‌డి పాస్ట్ లైప్ లోకి వెళ్తే.. 2021 లో నెట్‌ ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్ తో అడుగు పెట్టింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com