Monday, January 6, 2025

వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి సుప్రీంకోర్టుకు సునీత

టీఎస్ న్యూస్: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది..

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com