Friday, November 8, 2024

సీజేఐ చంద్రచూడ్ కి సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది. డివై చంద్రచూడ్ 8 నవంబర్ 2022న బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పదవిలో ఉన్నారు. శుక్రవారం చివరి పని దినం సందర్భంగా సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది.

చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాకు సంబంధించి తీర్పును ఇచ్చింది. విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాను కొనసాగించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular