బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఈడీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గంటన్నరట పాటు వాదానలు జరిగాయి. దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాగా దాదాపు ఐదు నెలల పాటు తీహార్ జైల్లోనే ఉన్నారు. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు