Sunday, May 4, 2025

దేవినేని అవినాష్, జోగి రమేష్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • దేవినేని అవినాష్, జోగి రమేష్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టులు అప్పగించాలని ఆదేశం

టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుల పిటిషన్‌పై విచారణ – దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశం – ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాష్, జోగి రమేష్ – సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తిస్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామన్న ధర్మాసనం – దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదన్న ధర్మాసనం

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com