Monday, March 10, 2025

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

సుప్రీంకోర్టులో న్యాయవాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్య కాలంలో పని చేశారు.

1991 లో పద్మభూషణ్‌, 2007 లో పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు..

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com