Saturday, January 4, 2025

టీ-వర్క్స్ సీఈవోను తప్పించిన సర్కార్

టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. టీ-వర్క్స్, టీ-ఫైబర్, ఎలక్ట్రానిక్స్ (ప్రమోషన్స్) డైరెక్టర్గా ఉన్న ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరినా సుజయ్ తిరస్కరించడంతో వేటు వేసింది. టీ-వర్క్స్ కొత్త సీఈవోగా ఆనంద్ రాజ్ గోపాల్, టీ-ఫైబర్ హెడ్గా కాసుల ఆనంద్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ వింగ్ హెడ్గా SK.శర్మ నియమితులయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com