Sunday, September 29, 2024

తాప్సీ షో అదుర్స్‌

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే లక్కీగా వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు నిరాశ పచడంతో హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మెల్ల మెల్లగా సినిమా లు చేస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ స్థాయికి చేరింది. బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి క్లీవేజ్ షో ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాప్సి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేజ్ షో తో ఈ అమ్మడి యొక్క పిక్స్ కి చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఔట్‌ ఫిట్‌ తో ఈ అమ్మడు అలరించడం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular