Tuesday, March 11, 2025

జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత

కృష్ణాజిల్లా, మచిలీపట్నం :ఆలస్యంగా వెలుగులో వీడియోలను టిడిపి వారే బయటపెట్టారు.జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత.బ్యానర్ చించినందుకు జనసేన నేతలను చితక బాదిన టీడీపీ నేతలు.మచిలీపట్నం పరాసుపేటలో ఘటన.పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన కూటమి నేతలు.తమ ఫోటోలు వేయకపోవడం పై జనసేన నేతలు అభ్యంతరం.రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ ను చింపేసిన జనసేన నేతలు యర్రంశెట్టి నాని ,శాయన శ్రీనివాసరావు.బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడి.దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు…ఇల్లంతా ధ్వంసం.ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ చేసిన పార్టీ పెద్దలు.సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ దాడి.అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టిన టీడీపీ నేతలు.బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న టీడీపీ నేతలు.టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు.ఒకరి పై ఒకరు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న జనసేన , టీడీపీ నేతలు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com