Saturday, May 10, 2025

ఈనెల 21వ తేదీన కేబినెట్ భేటీ..!

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 21వ తేదీన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అధికార చిహ్నం, జిల్లాల తగ్గింపు, విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఎపి, తెలంగాణ ఉద్యోగుల అంశాల గురించి ఈ భటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

కాళేశ్వరంతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్‌ల విచారణ కాలం పెంపుతో పాటు కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్‌డిఎస్‌ఏ నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com