మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు.వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం లో సీఐడి దర్యాప్తు ముమ్మరం.1400 స్కామ్ జరిగినట్లు గుర్తించిన సీఐడి అధికారులు.వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించి వాణిజ్య పన్నుల శాఖ.ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి ITC ని క్లయిమ్ చేసినట్లు గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ.వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం.. ప్రసాద్ లకు సీఐడి నోటీసులు.త్వరలోనే అధికారులను విచారించి స్టేట్ మెంట్ నమోదు చేయనున్న సీఐడి.