- అత్యధికంగా ఆర్అండ్, పంచాయతీరాజ్ రోడ్లకే
- ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్
- కేంద్రానికి నివేదించిన ప్రభుత్వం
రాష్ట్రంలో వరద సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. ముందుగా 5 వేల కోట్లు నష్టం అంచనా వేసినా.. ఇప్పుడు 10 వేల కోట్లకు చేరింది. దీనిలో అత్యధికంగా రోడ్లకే ఎక్కువ నష్టం వాటిల్లింది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టం నివేదికను అందించింది.
సెక్టార్ నష్టం ( కోట్లలో)
డెత్స్ 1.40
హౌసింగ్ 25.30
పశు సంవర్థక శాఖ 4.35
ఫిషరీస్ 56.41
వ్యవసాయ శాఖ 231.13
రోడ్స్ ( అర్అండ్బీ, పీఆర్) 7693.53
విద్యుత్ 179.88
స్కూల్ బిల్డింగ్స్ 27.31
ఇరిగేషన్ 483
డ్రింకింగ్ వాటర్ సప్లై 331.37
అర్బన్ డెవలప్మెంట్ 1216.57
కమ్మూనిటీ అసెట్స్ 70.47
మొత్తం 10,32