Thursday, January 9, 2025

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

విజయవాడ: ఆలయ మర్యాదలతో మంత్రిని ఆహ్వానించిన ఆలయ అధికారులు. కనకదుర్గమ్మ దర్శనానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేదాశీర్వచనం చేసిన వేదపండితులు. వేదాశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించిన ఆలయ అర్చకులు, వేదపండితులు.

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకం

కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు

ప్రతీ 150 ఇళ్ళకీ ఒక ఎన్యూమరేటర్ ఉంటారు

కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి..

కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారు..

మేం కులగణన పూర్తి చేస్తాం…

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com