Saturday, April 19, 2025

ఖర్గే ఆశీర్వాదం తీసుకున్నా… సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఖర్గే

ఖర్గే ఆశీర్వాదం తీసుకున్నా.సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఖర్గే.పసిసి పదవి చక్కటి అవకాశం.. అన్ని వర్గాల వారిని కలుపుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచనలు చేశారు.బూతు స్థాయి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకుల వరకు కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తా.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతా.పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తా.కేబినెట్ విస్తరణ ఎప్పుడనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.పిసిసి మారినప్పుడు కొత్త కమిటీలు వస్తాయి.చార్జ్ తీసుకున్న తరువాత ఢిల్లీ వచ్చి కమిటీల పై చర్చిస్తా.కమిటిల్లో ఎస్సి,ఎస్టీ,మైనార్టీలకు 50 శాతం ప్రాధాన్యత ఉంటుంది.ప్రభుత్వం పిసిసి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఐక్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వ,పార్టీ పరంగా ముందుకు వెళతాం.ఎస్సి,ఎస్టీలకు కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంది.హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ మళ్ళీ కోర్టుకి వచ్చే అవకాశం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.కేటీఆర్ సవాళ్ళను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు.ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళం.కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు.కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు.తెలంగాణ లో బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందని నేను భావించడం లేదు.తెలంగాణ లో ఉప ఎన్నికలు విస్తాయని అనుకోవడం లేదు.ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది.సాంకేతిక అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ..అందుకే ఆయనకి పీఏసీ చైర్మన్ ఇచ్చారు

👆🏼మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com