The final phase of the ongoing polling in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతోన్న చివరి దశ పోలింగ్.జమ్ములో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్.415 మంది అభ్యర్ధుల భవితను తేల్చనున్న 39.18 లక్షల మంది ఓటర్లు.5,060 పోలీంగ్ కేంద్రాల్లో పోలింగ్