అమరావతి విజయవాడ : వరద ప్రవాహానికి మునిగిపోయిన మూడు పడవలలో ఒకదానిని బయటికి తీసిన ప్రభుత్వం..గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న మూడు సంస్థలు..రెండు రోజుల క్రితం ఒక పడవ నీళ్లలో నుంచి పైకి వచ్చినప్పటికీ కదిలిచ్చ లేకపోయినా మూడు ప్రధాన సంస్థలు..మునిగిన మూడు పడవలను బయటికి లాగుటకు మూడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.. ఎట్టికేళ్లకు ఒక పడవ కదలటంతో ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం, మూడు సంస్థల ప్రతినిధులు..