కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ : బుడమేరులో కొనసాగుతున్న వరద ఉధృతి….నందివాడ మండలంలో జలమయమైన బుడమేరు పరివాహక గ్రామాలు…..ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు.స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు.బుడమేరు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన…. పంట పొలాలు….చేపల చెరువులు.రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎస్డిఆర్ఎఫ్ బృందాలు.ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తున్న గుడివాడ టిడిపి నాయకులు.