మార్కెట్ కు మరియు జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేల ఏర్పాట్లు చేయాలి.
వాట్స్ యాప్ సేవల (8897281111) ద్వారా వెయిటింగ్ టైమ్, పేమెంట్ స్టేటస్,కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలి.
జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలి – మంత్రి తుమ్మల
అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, CCI అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలి –మంత్రి తుమ్మల పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలి – మంత్రి తుమ్మల.