Monday, October 7, 2024

రెండు వర్గాలుగా ఏడిపోయిన తిరువూరు తెలుగుదేశం క్యాడర్

శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం సమావేశం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం మను గార్డెన్లో
సమావేశం

దేవదత్తు సమావేశానికి హాజరైన . ఎంపీ కేశినేని చిన్ని. వర్ల రామయ్య

తిరువూరులో ఉధృతంగా మారుతున్న సమావేశాలు

ఎమ్మెల్యే కొలికపూడి వర్గం దగ్గర లేని తిరువూరు నియోజవర్గ నాలుగు మండలాల నాయకులు

దేవదత్తు సమావేశంలో హాజరైన నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు

ఇన్చార్జిగా కొలకపూడి వద్దంటూ ఆందోళన చేస్తున్న మరొక వర్గం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular