Sunday, September 29, 2024

Today Gold Rate: పసిడి ప్రియులకు తీపి కబురు- తగ్గు ముఖం పట్టిన బంగారం

బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం

పసిడి ప్రియులకు ఇది కొంతమేర తీపి కబురే అన్ని చెప్పాలి. అవును మొన్నటి వరకు ఆకాశమేహద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. భారత్ లో అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోవు రోజుల్లో మళ్లీ పెళ్లిల సీజన్‌ మొదలవుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అందుకే బంగారం కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర 91,000 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 95,600 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,550.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగాలం ధర 72,550.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,500
24 క్యారెట్ల బంగారం ధర 72,550.

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,650
24 క్యారెట్ల బంగారం ధర 72,700.

ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,500కాగా
24 క్యారెట్ల బంగారం ధర 72,550.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,050\
24 క్యారెట్ల బంగారం ధర 73,150

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 66,500
24 క్యారెట్ల బంగారం ధర 72,550.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular