Tuesday, June 3, 2025

అధికారిక వాహనాలకు టోల్‌ను మినహాయింపు ఇవ్వాలి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ఎ. సత్యనారాయణలు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అధికారిక విధుల నిర్వహణలో ఉన్నతాధికారుల వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన ఫీల్డ్‌స్థాయి అధికారులు అధికారిక విధుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను సూచిస్తూ, అధికారిక వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపును వారు కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com