Thursday, November 28, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ఎవరు వివరించిన ఊరుకునే ప్రసక్తే లేదు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ఎవరు వివరించిన ఊరుకునే ప్రసక్తే లేదు – మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ

తెలంగాణ రాష్ట్రంలో మధ్య నిషేధం లేదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు..

చట్టంలో ఉన్న విధంగా ఫంక్షన్ లూబ్కార్యక్రమాలు చేసుకోవచ్చు..

ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలి..

ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఫామ్ హౌస్ లలో జరుగుతున్న కార్యక్రమాలపై అవసరము లేదు..

అక్కడ జరుగుతున్న ఫామ్ హౌస్ లో డిస్టబెన్స్ పై ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారు..

అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికింది..

కేసు రిజిస్టర్ చేశారు.. దాని తదుపరి జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు వెళ్లడైంది..

తరువాత నార్కోటిక్ డ్రగ్స్ కేసుగా నమోదు చేశారు..

మేము వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదు..

అక్కడ పంప్ జరుగుతున్న పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు అది రాజకీయంగా కేసీఆర్ బావమరిది కావడంతో మీడియా అట్రాక్ట్ అయింది..

మేము ఏవరం స్పందించలేదు.. మేము స్పందిస్తలేమని స్వయంగా ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ పోలీసుల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు..

బండి సంజయ్ మాట్లాడిన తర్వాత పోలీసులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది..

చట్టాన్ని ,న్యాయాన్ని పోలీసులు ఎటువంటి విచక్షణ వివక్ష లేకుండా దర్యాప్తు చేయాలని కోరుతున్నా..

అర్ధరాత్రి డిజె సౌండ్ పెట్టి పక్క వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేశారు అది విఐపి బామ్మర్ది కావడం వల్ల మీడియా అక్కడికి వెళ్లింది

ఇందులో ముఖ్యమంత్రి ,మంత్రుల కుట్ర ఉందని అంటున్నారు

మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు..

మీ కన్నా మంచిగా ఈ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల్లో ప్రశంసలు పొంది ప్రయత్నం చేస్తున్నాం..

ప్రజల దృష్టి మళ్లించడానికి కక్ష సాధింపు ధోరణి అని ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉంటాయి జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉండవు..

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ అవుతులలో స్వేచ్ఛగా విందు వినోదాలు చేసుకోవచ్చు..

ఇలాంటి అశ్లీలత లేకుండా మాదక దవ్యాలకు తావు లేకుండా మద్యపానం అనుమతులు తీసుకొని విందులు చేసుకోవచ్చు

మీరు అనుమతులు తీసుకోకుండా విదేశీ మద్యం వాడుతూ అర్ధరాత్రి డిజె సౌండ్స్ పెట్టి ఇబ్బందులు కలిగిస్తార..

బట్ట కాల్చి మీద వేయడమేనా

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేశారు.

ఇప్పుడు చిప్ప చేతికిచ్చి పోయారు..

మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఒకటో తారీకు జీతం ఇవ్వలేదు

మేము ఒకటో తారీకు జీతం ఇస్తున్నాం..

2022 నుండి ఒకడిఏ కూడా ఇవ్వలేదు.. మేము డిఎ ప్రకటించాం

గురుకుల భవనాలకు కిరాయిలు ఇవ్వలేదు మేము ఇచ్చాం..

హాస్పిటల్లో మీరు పెట్టిన బకాయిలకు మేము పెండింగ్ లు క్లియర్ చేసాం

రైతు రుణమాఫీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కి గ్యాస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం..

ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు

రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు

రేవు పార్టీలకు మాదకద్రవ్యాలకు అనుమతి లేదు

మేము ప్రజాహిత కార్యక్రమంలో బిజీగా ఉన్నాం

తెలంగాణ సమాజం గమనించాలి

ఉదయం మద్యం దొరికింది ఎక్సైజ్ కేసు పెట్టాం సాయంత్రం డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ కేసు పెట్టాం..

దీనిపై కిషన్ రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలి

హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు ఈటెల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదు

సంజయ్ కి ఒక ఎజెండా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అని.. బిజెపి నుండి ఇచ్చిన స్క్రిప్ట్..

మనిద్దరికీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పిన స్క్రిప్టు బండి సంజయ్ చెప్తారు..

ముందు నుండి ఒకటి ఆరోపణ

ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular