Tuesday, March 11, 2025

ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

– ట్రంప్ తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానన్న మోదీ
– మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలంటూ ట్వీట్

47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది హాజరయ్యారు. పలు దేశాలకు చెందిన నేతలు,
హాలీవుడ్ సెలబ్రెటీలు, భారత్ తరపున విదేశాంగమంత్రి జైశంకర్ ప్రమాణస్వీకారానికి వెళ్ళారు. మరోవైపు ట్రంప్ కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు. భారత్- అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాఅని ట్వీట్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com