Saturday, May 17, 2025

పెళ్లిళ్ల‌కు ఆర్టీసీ బ‌స్సులు కావాలా?

మహాలక్ష్మీ పథకం ద్వారా అన్ని వయసులో మహిళలూ తెలంగాణా వ్యాప్తంగా తిరిగే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. ఇక పెళ్లిళ్లకు, శుభకార్యాలకు,, శబరిమల యాత్రలకు అద్దె పద్దతిలో బస్సులను TSRTC నడుపుతోంది. ముందస్తు సీట్ రిజర్వేషన్ మరియు బస్సుల అద్దె బుకింగ్ ల కొరకు 👉🏻www.tsrtconline.in సందర్శించండి లేదా సమీపంలోని డిపో మేనేజర్/ మా కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించగలరు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com